PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIFTలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఎఫ్టీ

ఉద్యోగం : ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ.

జీతం : 60,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కాకినాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-9-2022

చివరి తేది : 23-9-2022

అధికారిక వెబ్ సైట్ : tedu.iift.ac.in

About Author