PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIIT Sri City లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఐఐటీ శ్రీ సిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఐఐటీ శ్రీసిటీ
ఉద్యోగం : మ‌ల్టీ స్కిల్ ఇంట‌ర్న్
ఖాళీలు: పేర్కొన‌లేదు
విద్యార్హత : ఎంబీఏ,ఎంసీఏ
జీతం : రూ.20,000 నుంచి రూ. 23,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్షజ, స్కిల్ టెస్ట్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 6-10-2021
చివ‌రి తేది : 27-10-2021
అధికారిక వెబ్ సైట్ : iiits.ac.in
ఈమెయిల్ : [email protected]

About Author