PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIITDM క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐఐటీడీఎమ్ ,క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐఐఐటీడీఎమ్ , క‌ర్నూలు.

ఉద్యోగం : ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్, ఎంఏ,ఎంఎస్సీ.

జీతం : 10,000 – 15,000 నెల‌కు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-5-2022

చివరి తేది : 28-5-2022

అడ్ర‌స్ : Seminar Hall, Indian Institute of Information Technology Design and Manufacturing Kurnool (IIITDM Kurnool), Jagannathagattu, Dinnedevarapadu, Kurnool – 518007 (AP).

అధికారిక వెబ్ సైట్ : iiitk.ac.in

About Author