PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIOPRలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పామాయిల్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐఐఓపీఆర్

ఉద్యోగం : ఎస్ఆర్ఎఫ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్స్.

విద్యార్హ‌త : బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్.

జీతం : 35000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-8-2022

ఇంట‌ర్వ్యూ చివరి తేది : 12-8-2022

అడ్రస్ : ICAR-Indian Institute of Oil Palm Research, Pedavegi, West Godavari District.

అధికారిక వెబ్ సైట్ : iiopr.icar.gov.in

About Author