PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIOPR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐఐఓపీఆర్

ఉద్యోగం : సీనియర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ ఇన్ అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్, ప్లాంట్ సైన్స్, బోట‌నీ, ప్లాంట్ బ్రీడింగ్, బ‌యోటెక్నాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏలూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 26-8-2022

చివరి తేది : 22-9-2022

అధికారిక వెబ్ సైట్ : iiopr.icar.gov.in

About Author