PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

INCOIS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఓషియ‌న్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీస్ సంస్థ‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఎన్సీఓఐఎస్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, బీఈ, గ్రాడ్యుయేష‌న్, ఎండీ, బీసీఏ, పీజీ.

జీతం : 18,000 – 1,00,000 నెల‌కు.

ఖాళీలు : 138

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ\రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 20-8-2022

చివరి తేది : 9-9-2022

అధికారిక వెబ్ సైట్ : incois.gov.in

About Author