PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navy లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేవీ సంస్థ‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఇండియ‌న్ నేవీ

ఉద్యోగం : క‌్యాడెట్ ఎంట్రీ స్కీమ్.

విద్యార్హ‌త : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ‌మేటిక్స్ లో 12వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 36

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 18-8-2022

చివరి తేది : 28-8-2022

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author