PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navyలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేవీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ నేవీ

ఉద్యోగం : సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్, లైబ్ర‌రీ, ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 10వ త‌ర‌గ‌తి, డిగ్రీ.

జీతం :19900-142400 నెలకు

ఖాళీలు : 49

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, డ్రైవింగ్ ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-9-2022

చివరి తేది : 29-9-2022

అడ్ర‌స్ : Flag Officer, Commanding-in-Chief (for CCPO), Headquarters, Western Naval Command, Ballard Estate, Near Tiger Gate, Mumbai-400001

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author