PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navyలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేవీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ నేవీ

ఉద్యోగం : అగ్నివీర్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : .30000-40000 నెలకు

ఖాళీలు : 2800

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్ నెస్ ప‌రీక్ష‌, మెడిక‌ల్ స్టాండ‌ర్డ్స్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-07-2022

చివరి తేది : 22-7-2022

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author