PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : సౌత్ ఈస్టర్న్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా పలు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ser.indianrailways.gov.inను సందర్శించాలని ప్రకటనలో సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద జరగనుంది. నవంబర్ 14 దరఖాస్తుకు చివరి తేది.

About Author