PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Intelligence Bureau లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇంటెలిజెన్స్ బ్యూరో

ఉద్యోగం : డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్\ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్, ఎంసీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 15,600 – 2,16,600 నెలకు

ఖాళీలు : 157

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-7-2022

చివరి తేది : 16-9-2022

అడ్ర‌స్ : Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New Delhi-110021.

అధికారిక వెబ్ సైట్ : mha.gov.in

About Author