PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IOCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఓసీఎల్

ఉద్యోగం : ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నిక‌ల్ అటెండెంట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : 23,000 – 1,05,000 నెల‌కు

ఖాళీలు : 56

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ, స్కిల్, ఫ్రొఫిసియెన్సీ, ఫిజిక‌ల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-9-2022

చివరి తేది : 10-10-2022

అధికారిక వెబ్ సైట్ : iocl.com

About Author