PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KVBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రూర్ వైశ్యా బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేవీబీ

ఉద్యోగం : ఇన్ప్సెక్టింగ్ అఫిషియ‌ల్, రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 6-9-2022

చివరి తేది : 30-9-2022

అధికారిక వెబ్ సైట్ : kvb.co.in

About Author