PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NALCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఏఎల్సీవో

ఉద్యోగం : జూనియర్ ఫోర్ మెన్, ఎస్యూపీటీ

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్.

జీతం : 36500-115000 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్, ఆన్లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 7-9-2022

చివరి తేది : 30-9-2022

అడ్ర‌స్ : the Recruitment Cell, HRD Department, S&P Complex, National Aluminium Company Limited, Angul – 759145, Odisha

అధికారిక వెబ్ సైట్ : nalcoindia.com

About Author