PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NERFMTTIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: నార్త‌ర్న్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్ ఫార్మ్ మెషిన‌రీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఈఆర్ఎఫ్ఎంటీటీఐ

ఉద్యోగం : సీనియ‌ర్ టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : ఐటీఐ.

జీతం : 25,500 – 81,100 నెల‌కు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-9-2022

చివరి తేది : 9-11-2022

అడ్ర‌స్ : The Director, Southern Region Farm Machinery Training and Testing Institute, Tractor Nagar, Garladinne P.O., Anantapur (Andhra Pradesh) – 5157

అధికారిక వెబ్ సైట్ : agricoop.nic.in

About Author