PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NERFMTTIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నార్త్ ఈస్ట‌ర్న్ ఫార్మ్ మిష‌న‌రీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఈఆర్ఎఫ్ఎంటీటీఐ

ఉద్యోగం : అకౌంటెంట్

విద్యార్హ‌త : నిబంధ‌న‌ల మేర‌కు

జీతం : 29200-92300 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అస్సాం, ఏపి, హ‌ర్యాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-8-2022

చివరి తేది : 5-10-2022

అడ్రస్ : Director, North Eastern Region Farm Machinery Training and Testing Institute, Govt of lndia, Department of Agriculture & Farmer’s Welfare, Biswanath Chariali, Dist. Biswanath (Assam) – 784176

అధికారిక వెబ్ సైట్ : agricoop.nic.in

About Author