PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ONGC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్

ఉద్యోగం : సీఏ, కాస్ట్ అకౌంటెంట్.

విద్యార్హ‌త : సీఏ, కాస్ట్ అకౌంటెంట్.

జీతం : 15,000 నెలకు

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2022

చివరి తేది : 30-9-2022

అధికారిక వెబ్ సైట్ : ongcindia.com

About Author