PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PDILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీడీఐఎల్

ఉద్యోగం : ఇంజినీర్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సివిల్\స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్.

జీతం : 46620-51800 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 800
ఎస్సీ,ఎస్టీ – 400

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-9-2022

చివరి తేది : 29-9-2022

అధికారిక వెబ్ సైట్ : pdilin.com

About Author