PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PMBIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఫార్మాస్యూటిక‌ల్ అండ్ మెడిక‌ల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : పీఎంబీఐ

ఉద్యోగం : సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఫార్మా,బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మా, ఎంబీఏ.

జీతం : 50000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2022

చివరి తేది : 25-8-2022

అడ్రస్ : :Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI) at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi – 110055

అధికారిక వెబ్ సైట్ : janaushadhi.gov.

About Author