PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RACలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్ఏసీ

ఉద్యోగం : సైంటిస్ట్ బి.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ సైకాల‌జీ.

జీతం : 56100-88000 నెల‌కు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ- 100
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, స‌బ్జెక్ట్ స్పెసిఫిక్ ఎగ్జామ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 26-9-2022

చివరి తేది : 24-10-2022

అధికారిక వెబ్ సైట్ : rac.gov.in

About Author