PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sainik School Kalikiriలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సైనిక్ స్కూల్ క‌లికిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సైనిక్ స్కూల్ , క‌లికిరి.

ఉద్యోగం : పీజీటీ, బ్యాండ్ మాస్ట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ, బీపీఈడీ, బీఈడీ, బీఎస్సీ, గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ, పీజీ.

జీతం : 33,405 – 62,356 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు,ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-8-2022

చివరి తేది : 20-9-2022

అధికారిక వెబ్ సైట్ : sskal.ac.in

About Author