PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్బీఐ

ఉద్యోగం : జూనియ‌ర్ అసోసియేట్స్.

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 17900-47920 నెల‌కు

ఖాళీలు : 5008

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 750
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 7-9-2022

చివరి తేది : 27-9-2022

అధికారిక వెబ్ సైట్ : sbi.co.in

About Author