PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SSCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ సంస్థ‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎస్ఎస్సీ

ఉద్యోగం : స‌్టెనోగ్రాఫ‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం.

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన‌వారికి -100

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 20-8-2022

చివరి తేది : 5-9-2022

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author