PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHPC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ హెచ్ పీసీ

ఉద్యోగం : జూనియ‌ర్ ఇంజినీర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్.

జీతం : .29600-119500 నెలకు

ఖాళీలు : 133

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ – 295
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 31-1-2022

చివరి తేది : 21-2-2022

అధికారిక వెబ్ సైట్ : nhpcindia.com

About Author