PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్, సైంటిస్ట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 19

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 25

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-8-2022

చివరి తేది : 15-9-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author