PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : ఇంజినీరింగ్ స‌ర్వీస్ క‌మీష‌న్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 327

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన‌వారికి- 200

ఎంపిక విధానం : ప‌్రిలిమిన‌రీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 14-9-2022

చివరి తేది : 4-10-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author