PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్, వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, ఎల్ఎల్బీ, ఎంబీబీఎస్, పీజీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 52

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ- ఉచితం
మిగిలిన వారికి -25

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-9-2022

చివరి తేది : 13-10-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author