PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాప్ కోస్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : న్యూఢిల్లీలోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌… ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌/జూనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  1. సీనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌/కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌: 1 పోస్టు
  2. సీనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌: 1 పోస్టు

అర్హత: ఎంఈ(స్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా(మెకానికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి: ఎస్‌డీఈ పోస్టులకు 45 ఏళ్లు, జేఎంఈ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 16

వెబ్‌సైట్‌: http://www.wapcos.gov.in

About Author