PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 101 పోస్టులు
  2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 215 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000

శిక్షణ కాలం: ఒక సంవత్సరం

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 22

వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php

About Author