PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.westerncoal.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, వైర్‌మ్యాన్, సర్వేయర్, మెకానిక్ డీజిల్, డ్రాఫ్ట్స్‌మన్, టర్నర్ తదితర 900 పోస్టులను భర్తీ చేయనున్నారు.

About Author