PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBM లో డిగ్రీతో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ సంస్థ ఐబీఎమ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఐబిఎమ్
ఉద్యోగం: ప్రాసెస్ ఫ్లో అన‌లిస్ట్.
విద్యార్హత‌: ఏదైన డిగ్రీ, పీజీ.
పని అనుభ‌వం: ఫ్రెష‌ర్స్ అర్హులు, 1 సంవ‌త్సరం పైన అనుభ‌వం ఉన్నవారు.
ప‌ని చేయాల్సిన ప్రాంతం: పూణే
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021

వెబ్ సైట్: https://capage.in/ibm-hiring-any-graduate-any-postgraduate-freshers-experience/

About Author