PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు ప్రమాణా స్వీకారానికి తరలిన నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు మరియు మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవమునకు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్రా శివనందరెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరిన నందికొట్కూరు మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ, 2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మరియు 2వ వార్డ్ ఇంచార్జి ముజీబ్,8వ వార్డ్ ఇంచార్జి రసూల్ ఖాన్,పసుల శ్రీనివాసులు నాయుడు(సోషల్ మీడియా)వెంకటేష్,సుబ్బయ్య మరియు పట్టణంలోని వివిధ వార్డులో టీడీపీ నాయకులు అమరావతికి మంగళవారం బయలుదేరారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రమాణా స్వీకార కార్యక్రమానికి తరలి వెళ్లారు.

About Author