PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నులి పురుగులను నులిమేద్దాం ….

1 min read

పల్లెవెలుగు  వెబ్   హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం లో విద్యార్థులకు పిభ్రవరి 09తేదీన జాతీయ నులి పురుగుల నిర్ములన కార్యక్రమం సందర్బంగా 01సంవత్సరాల పిల్లలకు నుంచి 19 లోపు సంవత్సరాలు కిషోర్ బాలలకు ఆల్బండజోల్ మాత్రలు ఇచ్చారు యువ నేత యస్ కె గిరి ఆరోగ్య వంతమైన పిల్లలకు కోసం నూలి పురుగులను నులిమేద్దాం నూలి పురుగులను నుండి రక్షణం కోసం మీ గోళ్ళను శుభ్రంగా చిన్నగా ఉంచాకోవాలి శుభ్రమైన నీరును తాగాలి మీ పరిసరాల పరి శుభ్రంగా ఉంచుకోవాలి ఆహారని ఎప్పుడు కప్పి ఉంచాలి బయట తిరుగుతున్న సమయం లో బూట్లు చెప్పులు ధరించాలి అన్నారు ఈ కార్యక్రమం లో హేల్త్ అసె్టెంట్ ఉమా బాయి టీచర్ అన్వర్ టిప్పు ఫల్గొన్నారు.

About Author