PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారు గుర్తుకు ఓటు వేద్దాం – చిట్టెం రామన్న ను గెలిపిద్దాం

1 min read

పల్లెవెలగు వెబ్ కృష్ణా: కృష్ణా మండల కేంద్రంలో గుడెబాల్లూరు గ్రామ టైరోడ్డు లో ఇంటింటి ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “శ్రీ “చిట్టెం రాంమోహన్ రెడ్డి”  అన్నకి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రము కు చేసిన అభివృద్ధి ను వారికీ తెలియజేస్తూ కారు గుర్తు కు ఓటు వేయాలని మరొక్కసారి బిఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్దలు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author