PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైఫ్ స్టైల్

ఫ్రెండ్లీ..టీచర్​..
లాల్​ కుంబార్​ చిన్నప్ప (ఎల్​.కె.చిన్నప్ప), ఎంఏ, ఎంఈడి,. విద్యారంగ.. అభివృధే లక్ష్యం…విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే..ధ్యేయం.. కలుపుగోలుతనమే బలం.. నిర్మోహమాటమే …ఎదుగుదలకు నిచ్చెన… విద్యార్థి విజయమే… తన విజయంగా భావించే మహోన్నత వ్యక్తి… తప్పులను సరిదిద్దుతూ…విద్యార్థిని …
‘అనితర’ సాధ్యుడు…డా. చంద్రశేఖరుడు…!
శ్రమించాడు… సాధించాడు… సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా పేరుగాంచాడు… చదివిన కళాశాలలోనే.. ప్రిన్సిపాల్​గా ఎదిగాడు… కళాశాలను… ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాడు ఎందరికో ఆదర్శం… మరెందరికో స్ఫూర్తి… వేలాది మంది గుండె హృద్రోగులకు… …
వీడియో గేమ్స్ పిల్ల‌ల‌కు ప్రాణాంత‌కం !
ప‌ల్లెవెలుగువెబ్: వీడియో గేమ్స్‌ ఆడటమనేది చాలామంది పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. ఈ వ్యాపకం కొంతమంది పిల్లలకు ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్‌ సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. …
ఉంగ‌రం ధ‌రిస్తే దోమ‌లు దూర‌మ‌ట !
ప‌ల్లెవెలుగువెబ్: ఒక ఉంగరం ధరిస్తే దోమలు మనకు దూరమైతాయ‌ట. జర్మనీలోని మార్టిన్‌ లూథర్‌ యూనివర్సిటీ హలే-విటెన్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటిదే ఒక ఉంగరాన్ని త్రీడీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. కీటకాలను దూరంగా ఉంచే …
స‌ముద్రం పై తేలే మంచు చిత్రాలు.. !
ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ట్ వేయాలంటే కాన్వాస్ కావాలి. కాగితాలో, వస్త్రాలో కావాలి. ఇవేవీ కాకుంటే కనీసం చదునుగా ఉన్న గోడలపైనా చిత్రాలు వేస్తుంటారు. కానీ అత్యంత చిత్రంగా నదులు, సముద్రాలపై తేలే మంచుపై …
పోయిన మొబైల్ ను ఇలా క‌నిపెట్టండి !
ప‌ల్లెవెలుగువెబ్ : పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రాక్ చేయడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పేరుతో ఒక సరికొత్త యాప్‌ను రూపొందించింది. మొబైల్ పోగొట్టుకున్నపుడు వాటి వల్ల జరిగే నేరాలు, …
క‌రోన త‌ర్వాత సైక్లింగ్ కు పెరిగిన ప్రాధాన్యం
ప‌ల్లెవెలుగువెబ్ : కరోనా అనంతర కాలంలో నగరవాసుల జీవనశైలి పూర్తిగా మారింది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకు సైక్లింగ్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. నగరంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వీటిని విస్తరించే …
జీబ్రాలు నిల‌బ‌డి నిద్ర‌పోతాయ‌ని మీకు తెలుసా ?
ప‌ల్లెవెలుగువెబ్ : జీబ్రాలు ఆస‌క్తిక‌ర జీవ‌న విధానాన్ని అవ‌లంబిస్తాయి. అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. …
త్వ‌ర‌లో అన్నింటికీ ఒకే చార్జ‌ర్ !
ప‌ల్లెవెలుగువెబ్ : కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్‌ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ …
మంచి మూడ్స్ కి చాక్లెట్ మంచిద‌ట !
ప‌ల్లెవెలుగువెబ్ : చాక్లెట్స్ హెల్త్‌కే కాదు… మంచి మూడ్స్‌కీ మంచిదంటున్నారు పరిశోధకులు. డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనీ, వాటితో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా… ఇప్పుడు దక్షిణ–కొరియన్‌ …
దంతాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎక్కువ కాలం జీవిస్తార‌ట !
ప‌ల్లెవెలుగువెబ్ : దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు జీవించగలగడమే కాదు.. మధుమేహం, గర్భధారణ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రాత్రిపూట బ్రష్‌ …
ఎండాకాలం.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి !
ప‌ల్లెవెలుగువెబ్ : ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది కాబ‌ట్టి త‌గినన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ …
కాఫీ ఎక్కువ తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?
ప‌ల్లెవెలుగువెబ్ : వర్క్‌ ప్రెషర్ పెరిగితే , వేరే ర‌క‌మైన‌ ఒత్తిడితో కాఫీ తెగ తాగుతుంటారు. కాఫీ ఎక్కువైతే కొన్ని చిక్కులు వ‌స్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్‌ అనే …
మ‌ద్య‌పానం.. మెద‌డు పై ప్ర‌భావం !
ప‌ల్లెవెలుగువెబ్ : కాలంతో పాటు అలవాట్ల‌లో కూడ మార్పులు వ‌స్తున్నాయి. మ‌ద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది. మ‌ద్యం తాగ‌డం కూడ ఓ ఫ్యాష‌న్ లా మారింది. ఈ నేప‌థ్యంలో రోజూ మ‌ద్యం …
రోజూ స్నానం చేయడం మంచిదేనా ?
ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌తి రోజు స్నానం చేయడం మంచిదా ?. కాదా? అన్న సందేహం చాలా మందిలోఉంది. కొంద‌రు మంచిదంటే.. మ‌రికొంద‌రు కాదు అంటారు. అయితే ఈ ప్ర‌శ్న‌కు నిపుణులు ఏం చెబుతున్నారో …
నెల‌కు రూ.1000 తో రూ.2 కోట్లు పొందండి..!
ప‌ల్లెవెలుగు వెబ్: నెల‌కు రూ.1000 రూపాయ‌లు పెట్టుబ‌డి పెడితే.. 30 సంవ‌త్సరాల‌కు ఆ పెట్టుబ‌డి రూ.2 కోట్లుగా మారుతుంది. మ్యూచువ‌ల్ ఫండ్స్ ద్వార నెల‌నెల పెట్టుబ‌డి పెట్టాలి. ఇది లాంగ్ ట‌ర్మ్ లోనే …
కొడుకు ఐడియా.. తండ్రిని స‌క్సెస్ చేసింది..!
ప‌ల్లెవెలుగు వెబ్​: డాడీ ఆరుముగం. చ‌దివింది 6వ‌ త‌ర‌గ‌తి. చిన్నప్పుడే చ‌దువు మానేసి.. యాల‌కుల తోట‌లో కూలీగా వెళ్లాడు. కాఫీ తోట‌ల్లో, తేయాక తోట‌ల్లో దిన‌కూలీగా ప‌నిచేశారు. ఢిల్లీ , ముంబై, క‌ల‌క‌త్తాల్లో …
అస‌మాన‌త‌ల మీద ఎక్కుపెట్టిన విల్లు ‘అంబేద్కర్​’
–ఆధునిక భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ మేధావి ద‌ళితుల జీవితాల‌కు దారిచూపిన టార్చ్ బేర‌ర్అణువ‌ణువు ఆత్మగౌర‌వం కోసం పోరాడిన ధీశాలిభీంరావ్ రాంజీ అంబేడ్కర్ భార‌త రాజ్యాంగ నిర్మాత. ప్రముఖ భారతీయ న్యాయవాది. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ …
జుట్టుకు పెరిగిన డిమాండ్: ధ‌ర వేల‌ల్లో..!
ప‌ల్లె వెలుగు వెబ్: పాత రోజుల్లో జుట్టు క‌త్తిరించాక పేడ దిబ్బల్లో వేసేవారు. ఎందుకూ ప‌నికిరాని వ‌స్తువు కింద చూసేవారు. ఇప్పుడు మ‌నిషి జుట్టుకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. జుట్టు కొన‌డానికి.. అమ్మడానికి …
జోలపట్టి.. విరాళాలు సేకరించి..
– క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం చేసిన నేటి మధర్​థెరిస్సా..పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: సేవ చేయాలన్న ఆలోచన ఉండాలే కానీ… ఏరూపంలోనైనా… సహాయం చేయవచ్చని నిరూపించింది.. నేటి మధర్​ థెరిస్సా.. 17వ వార్డు …