PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిట‌న్ ప్రధానిగా లిజ్ ట్ర‌స్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్- కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరికి లిజ్ ట్రస్‌నే విజయం వరించింది. రిషిపై ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లిజ్ బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. 2015 ఎన్నికల తర్వాత లిజ్ ట్రస్ కన్వర్వేటివ్‌ పార్టీ నుంచి ఆమె నాలుగో ప్రధాని కావడం గమనార్హం.

                                               

About Author