PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అ కంపిని తో నష్టం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ: కృష్ణ మండలకేంద్రంలో గుడెబాల్లూరు హిందూపూర్ గ్రామ శివారులో పచ్చని పంట పండే చేనులో వెలసిన బయోఫీల్ కంపిని వల్ల చాలా నష్టాలు జరుగుతాయని అ కంపిని వల్ల పంట నష్టం నీరు గాలి కలుషితం అవుతాయాన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని చుట్టుపక్కల పది పనేండు గ్రామాలు కు భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. బయోఫీల్ కంపిని వారు దాదాపుగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నడిచే నీటిని అ కంపినికి కృష్ణ నది నుండి పైపులైన్ ద్వారా జేసిబిలతో పనులు ప్రారంభించరాని తెలియడం తో మాజీ సర్పంచ్ తనయుడు ముస్కా కృష్ణమూర్తి మరియు గాజుల గుండప్ప అక్కడికి చేరుకొని ఫైపు లైన్ ను అడ్డుకున్నారు అలాగే ఎలాంటి పరిమిషన్ ఉంది అని అడగగా ఎలాంటి సమాధానం లేకపోగా ఈ కంపిని పై గ్రామలో ఇప్పటికే భయంతో ఉన్నారని ముందు ముందు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందొ ఈ కంపిని నుండి అని అలాగే మరికెల్ మండలంలో చిత్తనూర్ గ్రామ లో ఇలాంటి కంపిని ఉండడంతో అక్కడి ప్రజలు గ్రామస్తులు పోరాటం జరుగుతుంది అని పండించే పంటలో ఇలాంటి కంపినిలకు ఎలా పరిమిషన్ ఇచ్చారని అలాగే ప్రజా అభిప్రాయం కూడా జరగలేదని జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం ఇస్తామని వారు తెలిపారు వెంటనే అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  వారు కోరారు.

About Author