PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆదివారం  ఆదివారం సందర్బంగా దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు మల్లయ్య స్వామి మహేష్ స్వామి పూజలు చేశారు  కుంకుమ బండారు అట్టిస్తూ పైకి ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author