PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంచమ్మ దేవి..మదగమ్మ దేవి దేవర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం హల హర్వి మండలం చింతకుంట గ్రామంలో కంచమ్మ దేవి మదగమ్మ దేవి దేవర కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలూరు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి  ఆలయ పునర్నిర్మాణం కొరకు 30000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది  అదేవిధంగా బళ్లారి జిల్లా మోక నియోజకవర్గం బసిరికోడు గ్రామంలో సుంకులమ్మ దేవి మరియు మారెమ్మ దేవి దేవర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి  ఈ రాష్ట్రంలో మరియు ఆలూరు నియోజకవర్గం లో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని అదేవిధంగా మన రాష్ట్ర సంక్షేమ సారధి జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆలూరు నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారనిమీరు సంబరాలకు సిద్ధంగా ఉండాలని అదేవిధంగా ఈసారి ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా వైసిపి పార్టీ విజయ డంకా మోగిస్తుందని జగనన్న లక్ష్యం ఎప్పుడు గురి తప్పదని ఆశ భావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author