PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నేకూరి ఎంటర్ ప్రైజెస్’ ..డివైఎస్ నూతన వ్యాపారం ప్రారంభం.. 

1 min read

పల్లెవెలుగు,ఏలూరు: దేశంలో మొట్టమొదటిసారిగా క్లవర్ – పవర్ మీ రక్షణ కోసం నేడు ఏలూరుజిల్లా హేలాపురి నగరంలో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త విప్లవం ఇప్పుడు మన ఏలూరులో సౌలభ్యం.. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు అనేక విధాలుగా ప్రమాదాలకు గురవుతుంటాo దానిలో ప్రధానమైన ప్రమాదకర కరెంటు తో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి,ఇంట్లో స్విచ్ బోర్డు,ఎలక్ట్రికల్ కుక్కర్,  వాటర్ హీటర్,ఫ్రిజ్ ఇలా అనేక గృహోపకరణాలుతో అనునిత్యం మనం ఇళ్లలో కరెంటు తోనే సహజీవనం చేస్తూ ఉంటాం,అన్ని విషయాలలో రక్షణ కోరుకునే మనం కరెంటు విషయంలో మరింత జాగ్రత్తగా అశ్రద్ధ వహించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.నేడు మార్కెట్లో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త          క్లవర్ ఫ్లవర్ డివైస్. అనే ఆధునిక పరికరం దేశంలోనే మొట్టమొదటి సారిగా మన ముందుకు వచ్చిందని నిర్వాహకులు నేకూరి నవీన్ కుమార్ స్థానిక అమీనా పేటలో ఆదివారం విలేకరులకు తెలియజేశారు,ముందుగా టిబి సిసి చర్చి పాస్టర్ రాజేంద్ర కుమార్ రిబ్బన్ కట్ చేసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించారు,ఇంటిలో అన్ని గృహోపకరణాలన్నింటికీ ఒకే ఒక్కటిగా రక్షణగా ఈ పరికరాలను ఉపయోగపడుతుందని తెలిపారు,ఎలక్ట్రికల్ షాక్ నుండి 100% రక్షణ ఇస్తుందని, ఓవర్ లోడ్ మరియు షార్ట్సర్క్యూట్ ల నుండి రక్షణ కల్పిస్తుందని,అకస్మాత్ షార్ట్సర్క్యూట్ పసికటి కరెంటును నిలుపుదల చేస్తుందని,వర్షాకాలంలో మెరుపుల నుండి ఇంటిలో గృహోపకరణాలకు రక్షణ ఇస్తుందని తెలిపారు,మనం అనునిత్యం రైతులను కరెంటు కొన్ని ప్రమాదాలకు గురి అవ్వటం చూస్తున్నాం ఈ డివైడర్ను రైతులు బోర్లు దగ్గర అమర్చుకున్న ఎడల రైతులకు బోరు మోటర్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా100%  ‘డివైస్’నిర్మూలిస్తుందని.రైతులకు మరియు అన్ని వ్యాపార సంస్థలకుఉపయోగపడుతుందని,రెండు సంవత్సరాల వారెంటీ కూడా అందిస్తున్నామని తెలిపారు,విడిభాగాలు(స్పేర్ పార్ట్స్) డీలర్ దగ్గర అందుబాటులో ఉంటాయని తెలిపారు,ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ సిరి ఎంటర్ప్రైజెస్ వారు కె శ్రీనివాస్ గౌడ్,వి పుల్లారావు డెమో చేసి ప్రత్యక్షంగా కరెంటును ముట్టుకొన్న,పట్టుకున్న షాక్ కొట్టని విధానాన్ని,ప్రమాదానికి గురి కానీ సౌలభ్యాన్ని నిర్వాహకులు కళ్ళకు కట్టినట్టు చూపించారు,పేరెన్నికగన్న ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఆమోదం పొందిన పడిందనిETDC(MELTRON)30 ఏఎoపి వరకు సింగిల్ ఫేస్ కు 75.98, 120AMPS( మోడల్ ననుసరించి) 3 ఫేస్ కు వస్తుందని తెలిపారు,ఎక్కువ వోల్టేజి తక్కువ వోల్టేజి ని గమనించి సరఫరా నిలిపి వేస్తోందని ఓల్టేజ్ ని  డిజిటల్ డిస్ప్లే ద్వారా తెలియజేస్తూ కరెంటు సరఫరాను సరఫరా చేస్తుందని. ఎల్ఈడి మరియు ‘బజర్’తో అప్రమత్తం చేస్తోందని సురక్షితమైన కరెంటు సప్లై ఇస్తూ 20% వరకు కరెంటు వాడకం ఆదా చేస్తుందని తెలిపారు,అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలోనే లభ్యమవుతాయని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇంట్లో ఈ “డివైస్”ను అమర్చుకోవాలని సూచించారు,కార్యక్రమానికి రిటైర్డ్ ఎమ్మార్వో యెహోషువ,బ్యాంకు మేనేజర్ జాలాది భాస్కర్ రావు,మరియు ఆర్టీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ జైపాల్,జై కుమార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

About Author