PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

1 min read

పల్లెవెలుగువెబ్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన అధికారిక వెబ్‌సైట్లో iittp.ac.in అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ – సిస్టమ్స్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ వంటి 39 నాన్ టీచింగ్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది 10 అక్టోబర్ నుంచి మొదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 10, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

About Author