PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Oracle రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ ఐటీ సంస్థ ఓరాకిల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఒరాకిల్

ఉద్యోగం : నాన్ – టెక్ స‌పోర్ట్ – వాయిస్ \ బ్లెండెడ్ పొజిష‌న్

విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, ఎంబీఏ, ఎంకాం, బీఎమ్ఎస్, పీజీడీఎమ్

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 29-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.oracle.com/corporate/careers/

About Author