PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినీ నటి చౌరాసియా దాడి కేసులో పురోగతి

1 min read


పల్లెవెలుగు వెబ్: నటి షాలు చౌరాసియా దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాబు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చౌరాసియా ఇటీవల బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా నగర్, వెంకటగిరి, యూసఫ్ గూడ ప్రాంతాల్లో నేరచరిత్ర ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిలో కృష్ణా నగర్ చెందిన కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.

About Author