PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొళగుంద మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా కొగిలాతోట వీరేష్

1 min read

పల్లెవెలుగు  వెబ్ హొళగుంద:  హొళగుంద మండలంఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆలూరు తాలూకా అధ్యక్షులు మండల అధ్యక్షులుగా కోకిల కత్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో హొళగుంద మండలం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధ్యక్షుడిగా కొగిలాతోట వీరేష్ మాదిగ  తాలూకా సహాయ కార్యదర్శిగా ఎల్లార్తి మహేష్  మాదిగ మండల కోఆర్డినేటర్ గా కొగిలా తోట గోవర్ధన్ మాదిగ మండల ఉపాధ్యక్షుగా తప్పేట మల్లికార్జున మాదిగ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బహుజన టైమ్స్ ఎం.డి దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సిపి  సీనియర్ నాయకులు చిన్న హేట మల్లికార్జు ఎమ్మార్పీఎస్ నాయకులు వార్డ్ మెంబర్ వీరేష్, చెన్నప్ప, నాగరాజ్,  దూళిప్ప గారి వెంకటేష్, సినిమా మంగమ్మ, మహాలింగ,  శేఖరన్న, హనుమంతు, చిన్న వీరేష్,మారేష్, బసవరాజ్, వన్నూరప్ప, తదితరులు పాల్గొన్నారు.

About Author