PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 19న క్వీన్ ఎలిజ‌బెత్ 2 అంత్య‌క్రియ‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్రిట‌న్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలను ఈ నెల 19 లండన్ లో నిర్వహించనున్నట్టు బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి. దశాబ్దాలుగా రాణిగా కొనసాగిన ఆమెకు అత్యంత ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అధికారవర్గాలు పలు వివరాలను వెల్లడించాయి.

                                              

About Author