PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఐసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) – ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ టెస్ట్‌ ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ , మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్‌ని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలుగా వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు వెబ్సైట్ సంద‌ర్శించ వ‌చ్చు. https://cets.apsche.ap.gov.in

                                          

About Author