PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ) లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంనిర్వహిస్తోంది. లాసెట్‌ ద్వారా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఎల్‌సెట్‌ ద్వారా రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్‌ ఇస్తారు. మ‌రిన్నివివ‌రాల‌కు వెబ్ సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు. cets.apsche.ap.gov.in

                                              

About Author