PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాల్లో వాలంటీర్ల జాబితా విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలో వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్లుగా ఎన్నిక అయినట్లు 9,10 నోటిఫికేషన్ పేర్లను విడుదల చేసినట్లుసోమవారం ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఎంపిక అయిన వాలంటీర్ల వివరాలు చింతలపల్లిలో-2 పల్లపు శివ జానకి దేవి,కురువ శ్రీవాణి,చెరుకుచెర్ల-ఎ.నాగార్జున, తలముడిపి-నజిమున్నిసా,కడుమూరు-మహేష్,రోళ్ళ పాడు-ఉప్పరి ఉదయ్ కిరణ్ వీరు వాలంటీర్లుగా ఎన్నిక అయ్యారని ఈరోజు అనగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మిడుతూరు ఎంపీడీవో కార్యాలయంలో వీరికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

About Author