PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డుకు.. ఇరువైపుల కంప చెట్లు తొలగింపు

1 min read

కమలాపురం, పల్లెవెలుగు: మండలం కొండాయపల్లె,  వీరపు నాయన పల్లె మండలంలోని కీర్తిపల్లెకు వెళ్లే రహదారలకు ఇరువైపులా అడ్డంగా ఉన్న ముళ్ల కంపను రెండు జేసీబీలతో తొలగించారు. ఆయా గ్రామస్తులు ఎమ్మెల్యే రవీంద్ర నాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్థానిక నాయకులతో కంప చెట్లను తొలగించారు.  రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్ల కంపను తొలగించేందుకు కృషి చేసిన  ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డికి, స్థానిక నాయకులు చింతకొమ్మదిన్నే, పి. నరేన్​ రెడ్డిపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

About Author