PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూలనపడ్డ చెత్త సంపద కేంద్రాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఆశయం గొప్పదైన అమలులో రాక మూలన పడ్డ చెత్త సంపద కేంద్రాలు గతంలో గ్రామంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ వాటిని సేంద్రియ ఎరువుగా ఉత్పత్తి చేసి రైతులకు అందజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చెత్త సంపద కేంద్రాలు దిక్కు లేక స్వచ్ఛభారత్ లక్ష్యం చేరుకోలేక పోయిందని చెత్త సంపద కేంద్రాల నిర్వహణను చూస్తేనే తెలిసిపోతుంది  బిలకల గూడూరు గ్రామంలో సేకరించిన చెత్త రోడ్డు వెంబడి వేయడంతో  దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడం పంచాయతీ కార్యదర్శి ఈ ఓ అర్ డీ ఆధ్వర్యంలో నిర్వహించే చెత్త సంపద కేంద్రం ఉత్త సంపద కేంద్రంగా మారిపోయింది . మండల వ్యాప్తంగా ఉన్న చెత్త సంపద కేంద్రాల్లో ఒకటి అర తప్పితే మిగతా చెత్త సంపద కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి.

About Author